+91 9704053369

Contact Us

android

IOS


ఏకోత్తర చతుశ్శతివర్ష(401 సం॥) పంచాంగ కర్త పరిచయం

పేరు : శ్రీశ్రీశ్రీ నిత్యనిర్మలానంద యాత్ర యోగేశ్వరస్వామి (సిద్ధాన్తి).

తల్లిదండ్రలుు : కీ॥శే॥ శ్రీమాన్‌ వెంగళ వెంకటాచార్యులు, లక్ష్మీ

జననం : 14-09-1967 గురువారం ఉ॥ 8:15 ని॥కు రంగాపురం గ్రామంలో

వృత్తి : పౌరోహితము, యాజ్ఞీకము 1981 నుండి చేయుచున్నాను.

బిరుదలుు : 1. పద్మఋషి సూర్యసిద్ధాంత కళాప్రపూర్ణ, 2.సిద్ధాంత కేసరి, 3. సిద్ధాంత విశారద, 4. జ్యోతిప్రభానంద, 5. సిద్ధాంత శిరోమణి, 6. పండితా శిరోమణి, 7.వేదఋషిసిద్ధాంత బ్రహ్మ, 8. త్రిమూర్త్యాత్మక స్వరూపానంద మహర్షివైదిక క్రతు బ్రహ్మ, 9. సర్వశాస్త్ర రత్నాకర, 10. రాజగురు శిరోమణి, 11. జ్యోతిష వాస్తు గణిత ప్రశ్నాగమ పండిత సార్వభౌమ, 12. కలియుగ విశ్వామిత్ర, 13. కలియుగ భృగుమహర్షి, 14. జ్యోతిష గణిత వాస్తాగమ చక్రవర్తి, 15. దైవజ్ఞరత్న, 16.సర్వదేవతా ప్రతిష్ఠాపకు, 17. కాగణన మహా చక్రవర్తి, 18.సత్యసంకల్పులు, 19. సర్వదేవతా ప్రతిష్ఠాగమాచార్యు. 20. జ్యోతిర్వాస్తాగమ సిద్ధాంత రత్నాకర, 21. జ్యోతిర్వాస్తాగమ సిద్ధాంత సామ్రాట్‌,

అభిరుచులు : వేదపఠనం, యోగభ్యాసము, సాహిత్యము, జ్యోతిష్యం, వాస్తుగణితం, ప్రశ్న భాగం, సంఖ్యాశాస్త్రం, హస్త సాముద్రికము, గ్రామరచన, దేవీదేవతా ప్రతిష్ఠు, దేవాయ నిర్మాణం, స్మార్తవైధిక, వివాహ ఉపనయనమ్‌. యజ్ఞయాగాదు మొదగు కార్యక్రమాు చేయుట,నా కలు గేయరచన,వేదాంత ప్రవచనము.

రచనలు : శ్రీ బ్రహ్మ విద్యాఆచల గురు బోధ సిద్ధాంత ప్రకాశిక,శ్రీ లితాదేవి లఘుపూజ విధానము, శ్రీ జ్యోతిష వాస్తు గణిత స్వయం ప్రకాశిక, శ్రీ జ్యోతిష వాస్తు మకరందము, శ్రీ మహావిష్ణు వెంగళ వారి సంఖ్యా శాస్త్రం, శ్రీ లితాదేవి లఘు ప్రశ్న శాస్త్రం, శ్రీ మహావిష్ణు వెంగళ వారి సూర్యసిద్ధాంత పంచాంగం, శ్రీ లక్ష్మి నారాయణ పూజా విధానం, శ్రీ మహావిష్ణు సంపూర్ణ జాతకం, శ్రీ పద్మ బ్రాహ్మణ వివాహయాజ్ఞిక గ్రంథము, శ్రీ సుదర్శన హోమ కల్ప తరువు. 401 సం॥ల పంచాంగం (1900 నుండి2300 సం॥ వరకు), 116 సం॥రాల పఞ్చాఙ్గమ్‌ (1967 నుండి 2082 వరకు).

సన్మానములు : స్వర్ణకిరీట సన్మానిత, రజిత కిరీట సన్మానిత సువర్ణ ఘంటాకంకణం, మకరకుండలాలుు, పట్టుశాలువలు ,ఘణ సన్మానములు అనేకము.

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం